49 రోజుల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలన విధానం – వారం 6

0

ఒత్తిడి కారణంగా తలెత్తే తల నొప్పి,ఆందోళన , చిరాకు లాంటి ఎన్నో ఇబ్బందుల నుంచి దూరం కావాలంటే మేము అందించే పద్దతిని క్రమం తప్పక పాటించండి. ఒక అద్భుతమైన మానసిక శాంతి ఈ ప్రక్రియను మీరు పాటించటం ద్వారా పొందగలరు.

  • వాము – ఉదరంలో నులి పురుగులు, వికారం వంటి సమస్యలను తొలగించి జీర్ణాశయానికి బలాన్ని ఇస్తుంది వాము. పూర్వం ఎన్నో రకాల రోగాల నివారణ కోసం వామును వాడేవారు. వాము చిన్నపిల్లలకు ఒక ముద్దలో నేతితో తినిపిస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. బాగా బలహీనంగా ఉన్న వారు వామును తీసుకోవటం ద్వారా పౌష్టిక ఆహారాన్ని తీసుకొనే జీర్ణ క్రియ పెరిగి బలం పుంజుకుంటారు.

Day 36

Day 37

Day 38

Day 39

Day 40

Day 41

Day 42

 

 

Share.

About Author

Leave A Reply