Author: admin

“A reflection of the Celestial River*,  at Maharishi Bhagirath’s penance did quiver;   At whose descent Mother Earth did shiver, Who the Lord himself did concede to deliver;   Came down to earth from heaven, to cleanse the sins of generations seven; The universal cleanser that lustrates, The celestial shiner that illustrates;  The unending melody that circulates, Is the one and only Holy Ganges!” * – (Akash Ganga or Milky Way) Hear the glories of the river that came crashing down from heaven, to absolve people of their sins, revive the Kosalas and cleanse the earth of its impurities is…

Read More

అమ్మగారు ఉత్తర కాశీలోని శివాలయం నుండి బయటకు వస్తున్నప్పుడు చాలా గంభీరంగా కనిపించారు. ఉత్తర కాశీలో అమ్మగారి స్థితిని అర్థం చేసుకున్న కొందరు చాలా నిశ్శబ్దంగా మారిపోయారు. కొంత ప్రయాణం సాగాక, పర్వతాల చాటుగా ఉన్న గంగమ్మ దర్శనమిచ్చింది. గంగమ్మ నదీ ప్రవాహ వైభవం, ఆది శంకర భగవద్ పాదులవారు అమ్మవారి పాపిట సింధూరాన్ని వర్ణించినంత అందంగా కనిపిస్తోంది. “పరీవాహ శ్రోత: సరణివ సీమంత సరణి ” అంటారు ఆది శంకరులు. అంటే రెండు కొండల మధ్య నుండి సాగే సుందర నదీ ప్రవాహంలా ఉంటుందిట అమ్మవారి పాపిడి. సరిగ్గా అదే పోలికలో అదే దృశ్యం మాకు కనిపించింది. రెండు కొండల మధ్య నుండి పవిత్ర ధారలా సాగుతూ కనిపించింది ఒక చోట గంగమ్మ. భరత భూమిని తన తోయములతో పావనం చేసిన గంగ, పరమ శివుడి సిగ నుండి దూకిన గంగ, అరచేత తీర్థమై లభించే గంగ, జలపాతమై, మహా…

Read More

Mataji was in a pensive mood while coming out of the Shiva temple in Uttar Kashi. Some people who understood the Mataji’s situation fell completely silent. After a while, on our journey, we came upon the river Ganges gushing from between two mountains. True to the depiction of Sri Adi Shankara Bhagavadpada in his poetry, comparing the flow of river Ganges to the vermillion (sindoor) of Goddess Parvati along the partition of her hair, we witnessed the gorgeous Ganges gauging her way between the mountains. The mesmerizing flow of the holy river, outdid the words despite his best attempt to…

Read More

उत्तर काशी के मंदिर से बाहर आये, माताजी बहुत गंभीर थे। माताजी के इस स्थिति को कुछ क्रिया योगी पहचानकर निःशब्द रह गये। सफर के थोड़ी देर बाद हमें पहाड़ों पर, गंगामय्या का दर्शन हुआ। गंगामा के प्रवाह का वैभव, आदि शंकर भग्वदपादुल जी का वर्णित किया, पार्वती माताजी के माँग के सिंदूर के समान सुंदर दिखा। आदि शंकर जी के शब्दों में “परिवाः श्रोतः सरणिव सीमंत सरणि “। माने दो पर्वतों के बीच से प्रवाहित होती सुंदरमय गंगा नदी, पारवती माता के भरी माँग के समान सुंदरमय दिखाई देती हैन। बिलकुल वर्णन के जैसे ही गंगा माँ की सौंदर्यता…

Read More

हरशील से गंगोत्री हमे सुबह ही निकलना पडा।  गंगोत्री जाते वक्त माताजी ने हम सभी को मौन और भाव से रहने को कहा। मौन मतलब, मौन व्रत के समान, ऐसा हमने सोचा। कुछ घंटों के प्रयाण के बाद हममे से कुछ जन, ने माताजी कि कही गयी बात, कि सभी को मौन में रहना है, को नज़रंदाज़ किया। रास्ते में उत्तर काशी के एक शिवालय में माताजी के साथ हम सभी गये। गर्भ आलय में माताजी शिवलिंग के बगल में बैठकर ध्यान में विलीन हो गये। हम सभी ने भी थोड़ी देर ध्यान किया, और मंदिर में अन्य छोटे उपमंदिरों…

Read More

హర్షిల్  నుండి గంగోత్రికి ఆ రోజు ఉదయమే మా ప్రయాణం. గంగోత్రికి వెళ్లే సమయంలో అమ్మగారు అందర్నీ, మౌనంతో,  భావంతో ఉండమన్నారు. మౌనంగా ఉండటం అంటే మౌన వ్రతం లాగానేమో అనుకున్నాం. కొన్ని గంటల పాటు ప్రయాణం సాగిన క్రమంలో ఆ రోజు ఉదయం అమ్మగారు మౌనంగా ఉండమన్న సంగతి విస్మరించారు మాలో కొందరు. మార్గం మధ్యలో ఉత్తర కాశీలోని శివాలయానికి అమ్మగారితో పాటుగా అందరం లోపలికి వెళ్ళాం. గర్భ గుడిలోని శివ లింగం పక్కన కూర్చున్న అమ్మగారు ధ్యానం చేయ సాగారు. మేమంతా కూడా గుడి లోపల కాసేపు ధ్యానించి గుడి బయట ఉన్న ఉపాలయాల్ని సందర్శిస్తున్నాం. ఆ గుడిలోనికి నడుస్తున్నప్పుడు కానీ, బయటకు వస్తున్నప్పుడు కానీ అమ్మగారు ఎవ్వరితో మాట్లాడటం లేదు. పూర్తి మౌనంలో ఉన్నారు

Read More

We started our journey from harshil to Gangotri that day in the morning. While on our way to Gangotri, Mataji asked us to be very silent and with complete bhava. We thought silence meant being literally silent without talking. So we continued our silence. Some people in our group could not keep up to the word of Mataji as she asked them to be silent. Midway enroute, we went to the Shiva Temple in Uttar Kashi along with Mataji, Mataji sat next to Shiva Linga in the sanctum, and started meditating. All of us too meditated for sometime in the…

Read More

నా అంతరాత్మ పాద సేవ కొనసాగించమంటుంది, చాలా సేపు సతమతమయ్యాను. నేను పాద సేవ చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకున్నాను. నా అవస్థ చూడలేక వెళ్లి పడుకోమన్నారు శ్రీలక్ష్మి గారు. వారు కూడా నాలాగే అంత దూరం నడిచారు కానీ, అమ్మగారికి పాద సేవ చేస్తూ తెల్లవారు ఝామునే మా టెంట్లోకి వచ్చారు.వారిని చూసినప్పుడు అనిపించింది, గురువు పట్ల శ్రద్ధగా ఉంటానని ఆలోచన చెయ్యటమే కాదు, ఆచరణ కూడా ఉండాలని. అది గురువులు నాకు పెట్టిన పరీక్ష అని అర్థమైంది. ఈ సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే అదే సంవత్సరం మేము హిమాలయ యాత్ర ముగించుకొని వచ్చాక, జులైలో షిర్డీలో గురుపూజ జరిగింది. అప్పుడు శ్రీదేవిగారు, అమ్మగారికి పాద సేవ చేస్తుండగా, ఇటువంటి అనుభవమే వారికి కలిగింది. అమ్మగారికి పాద సేవ చేస్తున్న ఆవిడ, తూలి నిద్రలోకి జారుకోగానే…. మహావతార్ బాబాజీ గారి ఆకారం కనిపించిందట. వారు తీక్షణంగా…

Read More

माताजी कि चरण सेवा करते हुए श्रृति कीर्ति जी सो गये और उनकी अंतरात्मा उनसे  कुछ ऐसा केह रही थी …”माताजी के चरण पूजा को जारी रखना” मैं बहुत देर से नजाने क्यों, पर असुविधा महसूस कर रही थी। मेरे साथ और एक क्रिया योगी, श्री लक्ष्मी जी भी माताजी के चरण सेवा कर रहे थे। मैं चरण सेवा करते-करते निद्रा में चली गई । मेरी अवस्था पर तरस खाकर श्री लक्ष्मी जी मुझसे जाकर सोने को कहा। वे भी मेरी तरह पूरा दिन पैदल चली, लेकिन वे माताजी कि सेवा करते- करते, प्रातःकाल टेन्टस में लौटे। उनको देखने के बाद…

Read More

My Antar atma was asking me to continue, the Charan seva of Mataji. While Doing seva I, slipped into deep sleep. SriLaxmiji was also massaging Mataji’s feet. Upon seeing me falling asleep, SriLaxmiji told me to go back to the tent and rest there. She also walked the whole path along with all of us, the day before, but she completed her seva and came back only in the early hours to our tent. It is understood that the gurus had put me to a test. I then felt that mere thinking of being a devoted disciple to a guru…

Read More