Author: admin

अपने शिष्यों कि कर्मों का नाश करने कि खातिर गुरुओं कि शहनशीलता का उदाहरण हमें हरशील पहुंचते ही मिला। हम युवा शिष्य अगर थोड़े सावधानी और अकलमंदी से  काम किये होते, तो  माताजी के बैग हम डोली पर चढाये नहीं होते। माताजी हमें राह दिखाते, हमें आखों का तारा जैसे संवारते, हमें कितने लाड प्यार से देखती हैं | वैसे गुरु पर हमारा आलसीपन हमको शोभा नहीं देता और हमें सावधानी से माताजी कि देखभाल करनी चाहिए करके हम सभी को लगा। हमारे जाने-अनजाने में  कि हुई गलतियों का असर जब गुरू पे लगे तो गुस्थाकि माफ नहीं होती है।…

Read More

యువ శిష్యులమైన మేము కాస్త చురుకుగా, తెలివిగా వ్యవహరించి ఉంటే అమ్మగారిబ్యాగులు ఢోలి పై పెట్టేవారం కాదని మళ్లీ బాధపడ్డాం. అమ్మగా, అనురాగ వల్లిగా, గురువుగామాకు దిశా నిర్దేశం చేస్తూ, మమ్మల్ని కంటికిరెప్పలా కాపాడే అమ్మగారి విషయంలోఅలసత్వం ఇక పై పనికిరాదనితీర్మానించుకున్నాం. తెలిసి చేసిన తప్పుఅయినా, తెలియక చేసిన తప్పైనా గురువువిషయంలో పొరపాట్లు తగవు. పొరపాట్లుజరిగినా వాటి నుండి పాఠాలు నేర్చుకోండనిఅమ్మగారు చెప్తారు కానీ, ఇలా ఉండండి, అలా చెయ్యండని అమ్మగారు పరుషంగాఆజ్ఞాపించటం మేము ఎరుగం. భూమాతవంటి ఓర్పు అమ్మగారిది. కానీ తమగురువులైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారి పనులనుచాలా భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు అమ్మగారు. అమ్మగారు తమ గురువుల విషయంలో శ్రద్ధగాఉన్నట్లే, మనం కూడా శ్రద్ధగాఉండాలనుకుంటూ ఉండగా., తొందరగాస్నానాలు చేసి భోజనానికి రండి, అంటూకబురువచ్చింది. ఆ రోజు చాలా నడక మూలాన, కాస్త వేడి నీళ్లతో స్నానం చేశాక పరిస్థితి కుదుట పడింది. ఆ రోజు కూడా శిష్యులమంతా అమ్మగారితో కలసి భోజనం చేశాం.ఆ రోజు రాత్రి అలసిపోయి విశ్రమిద్దాం అనుకుంటుండగా, అమ్మగారికి పాద సేవ చెయ్యాలని చాలా బలమైన సంకల్పం కలిగింది. ప్రశాంతమ్మగారి అనుమతితో అమ్మగారి గదిలోనికి వెళ్లి పాద సేవ చెయ్య సాగాను.  మన కోసం అన్ని ఇబ్బందులు పడే గురువు గారి పట్ల ఎంత భావంతో ఉండాలి మనం అని చాలా బాధ అనిపించింది. ఆ ఆలోచన వచ్చిన కాసేపటికి బాగా నిద్ర ముంచుకొచ్చింది…

Read More

For removing the karma of disciples gurus forbearance was like an example for us upon reaching Harshil.  Mataji’s baggage was sent away in the doli. If we could with a little mindfulness and intelligence have holded Mataji’s baggage. Mataji always looked after us like her own children and guided us in all possible ways but we could not look after her that way .We had a thought that with regards to Mataji we should be extra careful as any wrong done knowingly or unknowingly to a guru is a great mistake. Mataji always tells us to learn from our mistakes,…

Read More

यमुनोत्री तक जाने पर भी हम वहाँ स्नान नहीं कर पाए| उसका कारण यह था कि उतना पवित्र नदी को कुछ लोग मलिन कर रहे थे | जहाँ यमुना का उद्भव हुआ, उस पवित्र स्थल पर, पानी  में कुछ लोग अपने पहने वस्त्र छोड़ रहे थे ,मनुष्यों का मैल डालना, प्लास्टिक सामान को वहीं पर  फेंकना, और लोगों को वहीं विसर्जन करते देख कर, माताजी प्रलय स्वरूपिणी काली माता कि स्तिथि में चले गए | अज्ञान और बिना अवगाहन के नदी को इस भयंकर स्थिति पर लाये मानवों कि अज्ञानता पर चिंतित होकर आधे घंटे तक उन्होंने एकांत मेंं रहने…

Read More

Despite the trek all the way to the top of the Yamuna, we could not perform our ablutions. This was due to the pathetic hygiene of such a sacred place, through human contamination by throwing clothes, littering and  throwing plastic around. Seeing this, a deeply saddened Mataji, transformed as if into the destructive vehemence of the Goddess Kali, who spares no sinners. She was upset on man’s apathy towards nature, and the shameless exploitation and spoiling of the environment. To reflect on man’s carelessness and callous attitude, a visibly upset Mataji, informed us not to disturb and isolated herself into…

Read More

యమునోత్రి పైకి వెళ్లి కూడా అక్కడ స్నానం చేయలేకపోయాము. దానికి కారణం, అంతటి పవిత్ర నదిని కొందరు కలుషితం చేయటమే. పరమ పవిత్రమైన యమునా నది పుట్టిన ఆ క్షేత్రంలో కొందరు మాసిన వస్త్రాలు, భయంకరమైన చెత్త, క్లేశ పూరితమైన ప్లాస్టిక్ పదార్థాలు, కొందరు అక్కడే విసర్జనలు చెయ్యటం, ఇవన్నీ చూసిన అమ్మగారు ప్రళయ స్వరూపిణి అయిన కాళీ మాతలా ఒక్కసారిగా వేరొక స్థితికి వెళ్లిపోయారు. అజ్ఞానంతో, అవగాహనా లేమితో, నదిని అంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చిన మానవుల అజ్ఞానానికి చింతాపరులై, ఒక్క అరగంట పాటు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి అంటూ టెంట్లోపలికి వెళ్లారు అమ్మగారు. అందరం మౌనంగా మారం. ఆ రోజు ఉదయం అల్పాహారం తరువాత అమ్మగారు ఏమి తినలేదు. అప్పటికి సాయంతరం కావస్తోంది. అందరం బయటే వేచి ఉన్నాం. ఒక అరగంట గడిచాక అమ్మగారు బయటకు వచ్చి, “పదండి ఇక బయలుదేరండి” అన్నారు. అమ్మగారు, మౌనంగా ఉండటానికి కారణాన్ని…

Read More