Author: admin

We started our Spiritual journey to Yamunotri. To reach the place where Yamuna river originates, a steep mountain needs to be summited. The locals gave us handsticks for use as support while climbing up. They were even selling Rain coats as rain was common in that place and few of us even bought them as a precaution.We had our bags loaded onto mules and started climbing up the hill by foot. Even the bag with all the essentials meant for Mataji was loaded on to the mules. The tourists there, had the option to take a Dholi ride, or even…

Read More

సూర్యనాడి పింగళనాడి అని, చంద్రనాడి ఇడానాడి అని యోగ శాస్త్రం చెబుతుంది. సూర్యనాడికి ప్రతీకగా యమునా నది, చంద్రనాడికి ప్రతీకగా గంగా నదిని కూడా చెబుతుంది శాస్త్రం. హిమాలయ పర్వత సీమలలో పుట్టి ప్రవహించే ఈ నదులు, సంగమించే ప్రదేశమే ప్రయాగ.ఈ రెండు నదుల మధ్య  అంతర్వాహినిగా ప్రవహించే నది సరస్వతి. సరస్వతీ నది అగ్నినాడి అయిన సుషుమ్ననాడికి ప్రతీక. ఈ మూడు నదుల కలయిక, మూడు నాడుల  కలయిక ను సూచిస్తుంది. గంగా, యమునా సరస్వతీ నదుల సంగమమే, త్రివేణి సంగమం. అందుకే అక్కడ స్నానం చేసినప్పుడు దుష్కర్మల క్షయంకరి అయిన యమున, మోక్ష ప్రదాయిని అయిన గంగ, సుధాసారాభి వర్షిణి అయిన సరస్వతీ నదుల అనుగ్రహాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన నదుల  కలయిక  జరిగే పవిత్ర ప్రయాగలో కుంభమేళా సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ  మహావతార్   బాబాజీ వారు ఆదేశించిన 49 రోజుల  అధ్బుతమైన  ప్రక్రియను, సుషుమ్నక్రియా యోగులంతా పరిపూర్ణ భావంతో నిర్వహించినపుడు…

Read More

सूर्य नाड़ी को  पिंगला   नाड़ी , चंद्र नाड़ी को  इड़ा   नाड़ी करके योग शास्त्र में कहा गया | शास्त्रों में लिखा है कि सूर्य नाड़ी का प्रतीक यमुना नदी और चंद्र नाड़ी का  प्रतिक गंगा नदी है| हिमालय पर्वतो में जन्म लेकर प्रवाह होने वाले यह नदियाँ प्रयाग में संगम होते हैं | इन दोनों के बीच में अन्तर्वाहिनी सरस्वती नदी प्रवाह होती है | सरस्वती नदी अग्नि नाड़ी अथवा सुषुम्ना नाड़ी का प्रतीक है | इन तीन नदियों का संगम तीन नाड़ियों का मिलना सूचित करता है | गंगा यमुना और सरस्वती का संगम को ही त्रिवेणी संगम कहा…

Read More

Pingala is Surya Nadi and  Ida is Chandra Nadi, this is what Yogic science tells us. Similarly, it is also known that the Yamuna and Ganga rivers represent the Surya nadi and Chandranadi respectively. Prayag is the place where these heavenly rivers streaming down from the foot hills of Himalayan mountains amalgamate into one. River Saraswati is the one which flows amidst both Yamuna and Ganga and represents Sushumna Nadi, the supreme. The amalgamation of these three rivers corresponds to the union of the three Nadis. Triveni Sangam is the holy place where rivers Ganga, Yamuna and Saraswati amalgamate and…

Read More

आध्यात्मिक योग शक्ति प्रसादित करने का सामर्धय केवल यमुना नदी के पास है। जहाँ गंगा मय्या साधकों को मोक्ष प्रदान करती हैं, वहां यमुना नदी मानवों के जीवन राशि में, प्रेम तत्व को अधिकतम होने का आशीर्वाद प्रसादित करती हैं। पुराणों के अनुसार मरण को संभव करने वाले, यमराज के पाशं से विमुक्ति कराके, “मृत्योर्मा अमृतंगमय ” कहते ,मृत्यु से अमृततत्व में लेजाती हैं माता ‘यमुना’। यमुना कालिंदी पर्वत की पुत्री मानि जाति है। महाभारत में पांडवों की राजधानी इंद्रप्रस्थ भी यमुना नदी के तट परही बनाया गया करके, भारतीय आध्यात्मिक ग्रंथों में कहा गया। योग शास्त्रों में यह भी…

Read More

ఆధ్యాత్మిక , యోగిక శక్తిని ఇనుమడింప చేసే  సామర్థ్యం   యమునా నదికి ఉన్నట్లు చెబుతారు. గంగమ్మ మోక్ష  సాధనకు కారణం కాగలిగితే, యమునా నది మానవుల్లో, జీవరాశుల్లో  ప్రేమ తత్వాన్ని ప్రోధి చేస్తుందట. మరణాన్నిసంభవింప చేసే యముడి పాశం నుండి విముక్తిని కలుగ చేసి, ‘మృత్యోర్మా అమృతంగమయా” అంటూ మృత్యువు నుండి అమృతత్వం  దిశగా నడిపించే మాత ‘యమున’ అన్నది పురాణ గాథ. కాళింది పర్వత పుత్రికయే యమునా నది అని,మహాభారతంలో  పాండవుల   రాజధాని అయిన ఇంద్రప్రస్థo  కూడా యమునా నది ఒడ్డునే  ఏ ర్పాటు చేయబడింది అని భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది . అయితే  సూర్య  భగవానుడి పుత్రిక ‘యమున’ అని కూడా ప్రస్థా వించబడింది. దీనికి యోగ శాస్త్ర సమన్వయం ఉంది.

Read More

It is often said that the Yamuna river can embed yogic and spiritual powers. The sacred river Ganga, is known for her power of Nirvana and the sacred river Yamuna is known to instil the character of love and affection within humans and all the life on Earth. According to Mythology, The holy river Yamuna literally leads everyone on to a glorious path to elixir, away from death and even make us escape the dooming noose of Lord Yamadev to win over death. Daughter of Mount Kaalindi, Yamuna is also said to feature Indraprasta, the capital city of the Pandavas…

Read More

‘यमुना ‘ मने जुडवा।पुण्य गंगा नदी के समानात्व  प्रवाह होने के कारण इस नदी का नाम ‘यमुना’ है। यह पुराण ग्रंथों में कहा  गया है। चतुर वेदों में पहला वेद, रिग वेद में यमुना नदी का प्रस्तावन हुआ है। रिग वेद के अनुसार यमराज कि जुडवा बहन यमुना है। यमराज अपने बहन के प्रति प्रेम के कारण यमुना को अपने वर चुनने केलिए भूमि पर भेजते हैं। तब यमुना उनके  समानात्व श्रीकृष्ण को मानती है। श्रीकृष्ण जी के प्रति अचंचल भक्ति, विश्वास, प्रेम तत्व को साक्षी रूप में खडी होती है। पुराणों में श्रीकृष्ण के  और यमुना के वर्णन समानात्व…

Read More

‘యమున’ అంటే కవల అని అర్థం. పుణ్య గంగా నదితో సమాంతరంగా ప్రవహించే ఈ నదికి ‘యమున’ అన్నపేరు వచ్చిందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.చతుర్ వేదాల్లో మొదటి వేదమైన ఋగ్వేదంలో యమునా నది ప్రస్థావన కనిపిస్తుంది. ఋగ్వేదానుసారం, తన కవల అయిన యముడి పట్ల అమితమైన ప్రేమానురక్తి ప్రదర్శించిన యమునతో ఆమెకు తగిన వరుడిని వెతుక్కోమని పంపిస్తాడు యముడు. అప్పుడు ‘యమున’ తనకు తగిన వారు శ్రీ కృష్ణ పరమాత్ములని భావించి, స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసంతో, ప్రేమతో ఆయన  లీలలన్నిoటికి  సాక్షిగా నిలుస్తుంది. శ్రీ కృష్ణుడి వర్ణం, యమున వర్ణం ఒకేలా ఉంటుందని పురాణాలు చెబుతాయి. లీలా మానుష విగ్రహుడైన శ్రీ కృష్ణుడి జననానంతరం, స్వామి పాద స్పర్శతో శాంతించి, వసుదేవులకు మార్గమిచ్చిన పుణ్య నదీ ప్రవాహం ‘యమున’. అటువంటి యమున పుట్టిన చోటు యమునోత్రి. యమునా నది ఈ భూమిలోని పాప పంకిలాన్ని నశింపచేయాలని భావించిందని యమునాష్టకంలో…

Read More