ఇతరులతో పోలిక వదిలిపెట్టడం

0

2. ఇతరులతో పోలిక వదిలిపెట్టడం
(నాకు ఇంత, వారికి అంత అని కంపారిజన్  వదిలిపెట్టడం)

మొదటి వారం మీ ఆధ్యాత్మిక పురోగమనానికి తోలి అడుగుగా,  మేము సూచించిన విధంగా విచారణ, ఆత్మ పరిశీలనను చేసారు కదా! ఈ వారం మొదటి 6 రోజులు ప్రతీ విషయంలో ఇతరులతో పోల్చుకొనే లక్షణాన్ని వదిలిపెట్టడం అన్నది నిత్య జీవితంలో ఆచరించండి.

ఈ క్రమంలో, ఏదైనా ఒక సందర్భంలో ఆచరణ సాధ్య పడనప్పుడు తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయండి

ఇతరులతో పోల్చుకోవటం వల్ల కలిగే పర్యావసానాలను గురించి తెలుసుకోండి

ఇతరులతో పోలిక వల్ల నిజమైన ఆత్మ తత్వం ఏ విధంగా మరుగున పడుతుందో గమనించండి.

మరో ఆరు రోజుల పాటు, ఏ విధంగా మీరు దాన్ని జీవితానికి అన్వయించుకొని ఆచరించగలిగారో, దాన్ని గురించి అత్యంత సూక్ష్మంగా విచారణ చేయండి.

విచారణ చేసే క్రమంలో ఓపిక, నిశితమైన పరిశీలన అన్నది చాలా ముఖ్యం.

విచారణలో తెలుసుకున్న విషయాలను రోజున రాసుకోండి.

 

Share.

About Author

Comments are closed.