Author: admin

వీరి ధ్యానం పద్దతి అంతా భావ ప్రాధానమైనది.అమ్మగారు చెప్పిన బ్రూమధ్య  ధ్యానంలోనే  అతి ముఖ్యత్వాన్ని గుర్తించ గలిగిన వారు కుమారిగారు. గంగేచ,యమునేచైవ,గోదావరి,సరస్వతి అని భావ ప్రధానంగా ప్రార్థన చెయ్యగానే గంగా దేవి ఆవిడకు ధవళ వస్త్రాలతో దర్శనం ఇచ్చినప్పుడు, ఆశ్చర్యపడిపోయిన కుమరిగారు తనది కళా బ్రాంతా? అని అమ్మగారిని అడిగినప్పుడు, లేదు అది నిజమైన దర్శనమే అని భావ ప్రాధాన్యత గురించి వివరించారు అమ్మగారు.భావం ద్వారా మన తపన అమ్మగారికి చేరుకోవచ్చుట అందుకే వెంటనే వారి దర్శనం జరుగుతుంది అని అంటారు కుమారిగారు. వీరికి కొన్ని గంటలు భావంతో ధ్యానం చెయ్యటం అలవాటుగా మారిపోయింది.శ్రీ భోగనాథ సిద్దులు నుంచి కాంతి ధారగా ఆమెలోకి ప్రవహించడం దర్శించ గలిగారు కుమారిగారు.నువ్వు వర్క్ చేస్తావురా ఈ డివైన్‌ వర్క్ నువ్వు చెయ్యగలవు నీకు ఏమి కావాలన్న నీకు నీ నుంచే అర్థమవుతాయి.మనం ధ్యానం చెప్పడం వల్ల కొంత మందికి విత్తనం పడుతుంది వాళ్ళ కర్మలు…

Read More

Kumari ji is among the initial disciples of Mataji. The bhava is of highest priority in her meditation process. Kumari ji was among those who were able to understand the importance of third eye meditation. When she chanted the mantra “Gangecha, Yamunechaiva, Godavari, Saraswati” with complete bhava she had the darshan of Ganga matha adorned in radiant white drapes. Puzzled if it was just her illusion, she asked Mataji about the same. Mataji confirmed that it was infact true vision and explained the importance of bhava. Thereafter, Kumariji continued to get visions of Mother Ganga. “With complete bhava and surrenderance,…

Read More