Author: admin

“గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా” అన్న మాటలు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి అక్షరాలా వర్తిస్తాయి. అమ్మగారిని బాహ్య చక్షువులతో కాక జ్ఞాన చక్షువులతో దర్శించిన వారికి మాహా యోగ శక్తి ద్వారా స్వర్ణమయమై,అంతటా వ్యాపించిన అమ్మగారి దివ్య స్వరూపం దర్శనమిస్తుంది. అమ్మగారి ఆ రూపాన్ని దర్శించటానికి చాలా యోగ శక్తి కావాలి. అయితే సాధకులు ఎవరైనా, భక్తితత్పరత, పరిపూర్ణ గురు భావం, ప్రేమ ద్వారా మాత్రమే అమ్మగారి తత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. అమ్మగారు మహా సిద్ధులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారితో సమానంగా విశ్వ కార్యాన్ని నిర్వర్తిస్తూ, సుషుమ్న క్రియా యోగ పరివ్యాప్తికి ఉచితంగా ప్రపంచమంతటా దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఫౌండర్ గా ‘పరిపూర్ణ ఆరోగ్యం’, ‘ఆనందమయ జీవనం’ గురించి విశేష అవగాహన కల్పిస్తూ, ఉచిత శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 2015లో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు…

Read More

” Guru Sakshaath, Para-BrahmH ” The verse above aptly applies to Pujyasri Aathmanandamayi Mataji. The golden hued illustrious Divine Form of  Mataji  is only perceivable, to those who having immersed themselves in benevolent meditation and diligent practice, have assimilated Immense Cosmic Energy to withhold This Resplendent Sight. To have a glimpse of That “Illumined Form” of  Mataji, one would need to enable the power of “yogic vision” via unwavering belief, utmost devotion and unconditional love. To be thus enabled is possible only to a disciple, who has completely submitted to the Guru and soaks in the Masters divine values with pure…

Read More

‘हिमालय’ .संपूर्ण भूमण्डल में शक्ति प्रसार करनेवाले केंद्र हिमवत पर्वत हैं । परम शिवजी के शिष्य परंपरा से लेकर कयी योगों के निवास स्थल और तपो केंद्र ,हमें आशिर्वाद प्रदान कर रहे हैं यह  पर्वत सीमाएं। भारतीय योग विद्या युग युगों से बाह्य प्रपंच से दूर रहस्यमई गुहाओं में अनेक योग विद्याओं  का स्थान भी हिमालय  है | इन पर्वतों के सौंदर्य के बारे में जब भी  पढ़े या सुने उन्हें देखने की आकांक्षा साधकों को होता है। मानव जाति कि अभिवृद्धि केलिए परम शिव जी ने यह क्रिया योग विद्या  को इन हिमालयो में पारवती देवी , सप्तऋषियों को…

Read More

‘హిమాలయాలు’. యావత్ భూమండలానికి శక్తిని ప్రసరించే శక్తి కేంద్రాలే ఈ హిమవత్ పర్వతాలు. పరమ శివుడి శిష్య పరంపర దగ్గర నుంచి ఎందరో మహా యోగులకు ఆవాసంగా, వారి తపో కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి ఈ పర్వత సీమలు. భారతీయ యోగ విద్యా రహస్యాలను యుగ యుగాలుగా సంరక్షిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా రహస్య గుహల్లో జరిగే అనేకానేక యోగిక విద్యలకు నెలవుగా భాసిల్లుతున్నాయి హిమాలయాలు. ఆ తుహిన గిరుల సౌందర్యాన్ని గురించి విన్నా, చదివినా అక్కడికి వెళ్లాలన్న ఆకాంక్ష భక్తి తత్పరులకు, సాధకులకు కలుగుతుంది. ఇక మానవ జాతి సముద్ధరణకు ప్రభవించిన ‘క్రియా యోగ’ విద్యను కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లోనే పరమ శివుడు, పార్వతీ దేవికి, సప్త ఋషులకు ఉపదేశించారు. ఆధునిక యుగంలో, క్రియా యోగం తొలిసారి లాహిరి మహాశయుల వారికి అందించబడింది హిమాలయాల్లోనే. వేగవంతమైన జీవిత ప్రయాణంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న మానవాళి కోసం సుషుమ్న క్రియా యోగ…

Read More

” Himalayas ” The Himalayan Mountains are the Energy centres for the entire planet. From the disciples of Lord Shiva to the many ascetics in severe penance, the Himalayas have stood as pure energy centres for Meditation. The Himalayas have been preserving the Indian Yogic Knowledge, the Mystical Secrets of the Yoga and the exceptional Yogic practices that take place in the secret caves far away from the outside world for ages. Those who have heard and read about the beauty of these Mountains will always have the desire to go there. For the well – being and welfare of…

Read More