వసంతంలో ఈ వర్ణాలు, సుఖ దుఃఖాలను, యవ్వన్న, వృద్ధాప్యాలను, సరదాలను, బాధ్యతలను సరిసమానంగా అనుభవించగల ప్రజ్ఞను అందించి జీవితాన్ని రంగుల హోళీ పండుగగా మార్చాలి! 0 By admin on March 24, 2024 Telugu
ప్రతిరోజు సుషుమ్నా క్రియా యోగా అభ్యాసం చైతన్యం నింపుతుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని సృష్టించగలదు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు.