సైనికులకు శ్రద్ధాంజలి

0

పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవానుల దివ్యాత్మల శాంతికి ఈ రోజు 49 నిమిషాల పాటు  ధ్యానం చెయ్యండి.

ధ్యాన సాధన ఎంతటి ఘోర ప్రవృత్తినైనా అణచ గలదు. శాంతి స్థాపనే పరమావధిగా మనమంతా కృషి చెయ్యాలి.

Share.

Leave A Reply