Author: admin

It seemed like Shyamala Devi the Goddess of Nature herself had gorgeously summoned her own children to this place. There was an uphill slope en route to this place which was very slippery and was not comfortable and safe to walk with our footwear on. So the Ladies removed their footwear and holding them in their hands, slowly and carefully moved forward by helping each other. It was surprising to see the ease and pace at which Mataji was climbing the steep slope. We reached the place where the photos of Guru’s were already arranged. It was an uneven terrain…

Read More

ప్రకృతి మాత అయిన శ్యామల దేవి, రమణీయ సొబగులతో ఆ ప్రాంతానికి రా రమ్మని తమబిడ్డలైన మమ్మల్ని.   పిలుస్తున్నట్లు అనిపించింది. ఆ చోటికి వెళ్ళటానికి ముందు, పైకి కాస్త ఎత్తుగా ఉంది. అయితే చెప్పులు వేసుకొని ఎక్కటం కుదరలేదు, దాంతో చెప్పులు చేత పట్టుకొని ఆడవారమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ పైకి ఎక్కాం. అమ్మగారు చాలా అనాయాసంగా ఎక్కేశారు. పరమ గురువుల చిత్ర పటాలు ఏర్పరిచిన చోటికి చేరాం.అడవి ప్రాంతం, అందునా సమీపంలో నది ప్రవహిస్తుండటంతో అక్కడ మట్టి, రాళ్ళూ, బురద ఉన్నాయి. అమ్మగారు అందరినీ వృతాకారంలో కూర్చోమన్నారు. వెంట తెచ్చుకున్న రుమాలు, న్యాప్కిన్లు వేసుకొని వాటిపై కూర్చున్నాం.అమ్మగారు  మమ్మల్ని   అక్కడికి ఎందుకు   రమ్మన్నారో   అక్కడికి వెళ్లేంత వరకు కూడా మాలో ఎవ్వరికీ   తెలియదు. అమ్మగారు ధ్యానం ప్రారంభించే ముందు ఎవ్వరినీ కళ్ళు తెరవద్దని సూచించారు. అలాగే మా అందరితో కొన్ని ప్రమాణాలు చేయించారు. అమ్మగారు   ప్రమాణాలు చేయించటం అదే తొలిసారి.…

Read More

డెహ్రాడూన్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది తెహ్రి అనే ప్రాంతం. అక్కడే యమునోత్రికి వెళ్లేముందు బస చేశాo. ఆ ప్రాంతమంతా ప్రకృతి సౌందర్యంతో ప్రకాశిస్తోంది. మేము ఉండేందుకు అందమైన టెంట్లు ఉన్నాయి ఆ రిసార్ట్లో, టెంటు లోపల వెచ్చగా, బయట శీతలంగా, చుట్టూ దట్టమైన చెట్లతో చాలా బాగుంది ఆ ప్రాంతం. ఎదో స్వప్న లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది అక్కడ. అక్కడికి సమీపంలోనే యమునా నది పాయ ప్రవహిస్తోంది. మా రిసార్టుకు కొద్ది దూరంలో పెద్ద పెద్ద చెట్లతో ఒక ప్రాంతం ఎదురుగా కనిపిస్తోంది. సాయంత్రం, ఇంకా చీకటి పడలేదు, ఆ సమయంలో అమ్మగారు మేము తెహ్రికి చేరగానే ఎదురుగా కనిపిస్తోన్న అడవి వంటి ప్రాంతానికి “వెళదాం రండి” అని అందరికీ చెప్పారు. పరమ గురువులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, వారి పెద్ద చిత్ర పటాల్ని అక్కడ అమర్చారు. మేము వచ్చే లోపే ఏర్పాట్లు ఎలా జరిగాయా అని ఆశ్చర్యం కలిగింది! అమ్మగారు ఆ ప్రాంతానికి చేరిన…

Read More

देहरादून से १०० किलोमीटर की दूरी पर है, तेहरी प्रांत।यमुनोत्री जाने से पहले हम वहां रुक गये। वो पूरा प्रांत प्रकृतिक सौंदर्य से पुलकित है। हमारे रिसोर्ट के नजदीक बडे बडे वृक्ष दिखाई देते हैं।वह एक घने जंगल की तरह था। रिसॉर्ट में, हमे रहने के लिए टेन्टस दिये गये। टेन्टस के अंदर गरम था, परन्तु टेन्टस के बाहर आते ही शीतल पवन का एहसास हुआ। टेन्टस को घेर कर चारों ओर घने वृक्ष थे।ऐसा लग रहा था जैसे  हम स्वपनलोक में विहार कर रहे हैं। पास में ही  यमुना नदी कि  एक धारा की चिल बुली सुनाई दे रही थी। संध्याकाल के समय, अंधेरा होने के पेहले माताजी ने हम…

Read More

100 kms away from Dehradun is a place called Tehri on the way to Yamunotri which was radiating with splendid natural beauty. We had a short stay for the night at a wonderful resort. We stayed in beautiful tents which were warm inside though it was freezing cold outside.Nearby there was a place completely filled with numerous huge Pine Trees, simulating a forest and a small stream of the Yamuna river flowing nearby. It was a lovely experience and felt nothing short of being in some dreamland. That evening before sunset Mataji called all of us to assemble at the…

Read More

Early morning everyone left for Dehradun from Mussoorie to conduct Meditation Initiation classes. Mataji completed four Meditation programs in a single day with utmost patience. Mataji’s classes were in English. Mataji spoke about the practice of Meditation and the many wonderful things about Sushumna Kriya Yoga Meditation. Mataji mentioned that when one sits in a Yoga Mudra, a Sree Chakra is formed within the body and how this form of Meditation leads to the Highest level of Energy flow entering into our body, the Importance of Omkara, long and deep breathing and how to focus on the Third Eye Region.…

Read More

उस दिन ध्यान कार्यक्रम आयोजन करने के लिए हम सब मुसौरी से देहरादून गये। माताजी ने एक ही दिन में चार ध्यान कार्यक्रम का आयोजन किया था। उनका प्रवचन अंग्रेजी भाषा में हुआ था। उन्होने ध्यान साधन, और सुषुम्ना क्रिया योग कि अद्भुत विशेषतावों के बारे में बताया। योग मुद्रा द्वारा हमारे अंदर श्री चक्रा का उत्पन्न होना, ध्यान द्वारा हममें विश्व शक्ति का प्रवाह होना, ओंकार के बारे में, श्वास के लाभ, भ्रूमध्य में दृष्टि, इत्यादि कई विशयों पर माताजी ने चर्चा की। चार कार्यक्रम होने के बावजूद, माताजी में थकावट दिखाई नहीं दि और वे उत्साह के साथ…

Read More

ఆ రోజు డెహ్రాడూన్లో దీక్షా శిబిరాల నిర్వహణ కోసం అందరం ముస్సోరీ నుండి కింద డెహ్రాడూన్ కు వెళ్ళాం. అమ్మగారు అక్కడ ఎంతో ఓపికగా ఒకే రోజులో దరిదాపు 4 ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మగారి ప్రవచనం ఆంగ్లంలో సాగింది. ధ్యాన సాధన, సుషుమ్న క్రియా యోగ విద్యను గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పారు అమ్మగారు. యోగ ముద్ర ద్వారా శ్రీచక్రం ఏర్పడుతుందని, అలాగే ఈ ధ్యాన పద్ధతి వల్ల అత్యధిక స్థాయిలో విశ్వ శక్తి ప్రవాహం జరుగుతుందని, ఓంకారాలను గురించి, శ్వాసలను గురించి, భ్రూమధ్యంలో దృష్టి గురించి అనేక విషయాలు చెప్పారు అమ్మగారు. దీక్ష జరిగిన 4 పర్యాయాలు అలసట లేకుండా ఎంతో శక్తిమంతంగా ఉన్నారు అమ్మగారు. వరుసనే 4 కార్యక్రమాలు అనేసరికి చాలా శక్తి కావాలి. అలాగే ప్రతీ క్లాసులో కొత్త సాధకులు ఉంటారు కాబట్టి ప్రక్రియను పూర్తి వివరంగా చెప్పాలి.సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి, కలుషితమైన…

Read More

ఓంకారాలు ప్రారంభించగానే దేహ స్పృహ లేదు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో ధ్యానంలో లీనమయ్యాం. కాసేపటి తర్వాత అమ్మగారు ఓకే చెప్పారు. నెమ్మదిగా అందరం కళ్ళు తెరిచాం. కొందరికికొన్ని అనుభవాలు కలిగాయి. అవి విన్నాక అమ్మగారు, ధ్యానం చేసిన మనందరి సూక్ష్మ శరీరాలు బద్రీనాథకు వెళ్లాయన్నారు. నిజానికి హిమాలయ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోబద్రీనాథకు కూడా వెళ్లాలనుకున్నాం, కానీ తర్వాత ఎందుకనో మరొక సారి వెళదామని తీర్మానించారట అమ్మగారు. అటువంటిది ఆ రోజు గురువు దయవల్ల, అంతటి మహిమ గల ప్రదేశానికి సూక్ష్మంగావెళ్ళిరా గలగటం ఆత్మానందాన్ని కలిగించింది. మధుశ్రీ గారికి ధ్యానం లో గరుడ పక్షి దర్శనమిచ్చిందని చెప్పారు. శ్రీ మహా విష్ణువు క్షేత్రమైన బద్రీనాథకు వెళ్లి వచ్చినట్లు, అమ్మగారు చెప్పిన మాటలకుసంకేతంగానే గరుడ పక్షిని ధ్యానంలో దర్శించారు మధుశ్రీ గారు. చాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిన ఆ నాటి ధ్యానం ఇప్పటికీ మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. శంకర్ కిషోర్ గారికిఅభినందనలు తెలియచేసి, అక్కడి నుండి రూములకు బయలుదేరాం. మరుసటి నాడు ఉదయం డెహ్రాడూన్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే లేవాలి కాబ్బటి మరుసటి నాడుకి కావాల్సినసన్నాహాలు చేసుకొని నిదురించాం.

Read More

ओंकार का उच्चारण प्रारंभ होते ही, हमें अपने देह का स्पर्श पता नहीं चला।ध्यान स्थिति में हम विलीन हो गए।जब माताजी ने “ओ.के” .कहा, तब ध्यान स्थिति से बाहर आए। चंद अनुभवों को सुनने के बाद, माताजी ने कहाकि हम सब  ध्यान स्थिति में अपने सूक्ष्म शरीर में बदरीनाथ गये।जब हिमालय यात्रा कि तैयारी हो रही थी तब बद्रीनाथ जाने का भी प्लान बना ।लेकिन बाद में माताजी के अनुदेश पर प्लान बदल गया और हम वहां नहीं गये।माताजी के संग सूक्ष्म रूप में हम बद्रीनाथ गये यह सोचकर हमारे हृदय में एक आनंद जाग उठी ।एक क्रिया योगिनी मधुश्री…

Read More